Holiday for Schools : స్కూళ్లకు నాలుగు రోజులు సెలవులు!

TRINETHRAM NEWS

Trinethram News : Feb 09, 2026, తెలంగాణ : పలు జిల్లాల్లో స్కూళ్లకు ఈ వారంలో నాలుగు రోజులు సెలవులు ఉండే అవకాశముంది. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవులు ప్రకటించాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

లెక్కింపు రోజైన 13న కూడా ఆయా స్కూళ్లు, కార్యాలయాలకు హాలిడే ఉండనుంది. మరుసటి రోజు రెండో శనివారం కాగా తదుపరి ఆదివారం కావడంతో వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Four-day holiday for schools

You cannot copy content of this page

Scroll to Top