వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి పట్టణంలో తుంకలగడ్డ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో శంకుస్థాపన చేస్తున్న శుభ సందర్భంగా ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవ దుదిల్ల శ్రీధర్ బాబు , డిసిసి అధ్యక్షులు పరిగి శాసనసభ్యులు గౌరవ T రామ్మోహన్ రెడ్డి , అలాగే జిల్లా కలెక్టర్ గౌరవ ప్రతిక్ జైన్ ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


