
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ ధర్మ నగర్ చెందిన పోడియం దినేష్ కుటుంబాన్ని పరామర్శించిన దమ్మపేట మాజీ జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు ఇటీవల మధ్యకాలంలో ప్రమాదంలో మృతి చెందిన సీతారాంపురం పంచాయతీ ధర్మ నగర్ కు చెందిన పొడియం దినేష్ కు నలుగురు చిన్నారులు ఉన్నారని తెలుసుకొని భావోద్వేగానికి లోనైన పైడి వెంకటేశ్వరరావు నేడు ఆ కుటుంబాన్ని పరామర్శించి 10వేల రూ”/-ల నగదు 50 కిలోల బియ్యం అందజేసి స్థానిక నాయకులను ఆ కుటుంబానికి అండగా ఉండవలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమం లో కూజా రవి, మహిళా మండల అధ్యక్షురాలు, ఉదయ్ కుమార్, గుంట్రు కృష్ణ యాదవ్, తాటి ప్రవీణ్, గ్రామస్తులు తతిదరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
