త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రంలో భాగత్ సింగ్ నగర్ లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాలమేరకు ఇందిరా మహిళ శక్తి సంబరాలు ఏర్పాటు చేసారు. ఇటీవలే మహిళ సంఘాలకు నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వంకి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళ శక్తి సంబరాలు చేస్తున్నారు.
ఈరోజు ములకలపల్లి గ్రామ పంచాయతీ భాగతసింగ్ నగర్ లో ఇందిరా మహిళ శక్తి సంబరాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి, శనగపాటి రవి, గాడి తిరుపతి రెడ్డి, మేకల రాజేష్, పాలకుర్తి దివాకర్, మహిళ శక్తి CC లు గ్రామదీపికలు మహిళ తదితరులు పాల్గొన్నారు…….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


