జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 31 at 21.02.54

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కెసిఆర్ అందుబాటులో లేకపోవడంతో సెక్యూరిటీ ఆఫీసర్ సైదులు కు అపాయిమెంట్ కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగినది.సానుకూలంగా స్పందించారు.పామ్ హౌస్ ను సందర్శించిన వారిలో ఆటో యూనియన్ల JAC రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్,రాష్ట్ర అధికార ప్రతినిధి దార మధు,రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి శివరాజ్,పెద్దపల్లి జిల్లా ఇంచార్జీ కాసిపేట రాజయ్య,రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు అంబాల శంకర్ లు పాల్గొన్నారు

You cannot copy content of this page