
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం సితాయిగూడెం పంచాయతీ తాళ్ల గుంపు గ్రామంలో సున్నం లక్ష్మణరావు – కళావతి ల కుమారుడు నరసింహ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులు నరసింహ – ప్రవీణ ను దీవించి ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్ ఈ కార్యక్రమంలో ములకలపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోడిమే వంశీ మరియు కౌలూరి ప్రసాద్, అజిజ్, మీడియం నారాయణ, ఇజ్రాయిల్ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
