PM Modi Shocked : నైజీరియా మాజీ అధ్యక్షుడు మృతి

TRINETHRAM NEWS

Trinethram News : Jul 14, 2025, నైజీరియా మాజీ అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ అనారోగ్యంతో లండన్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుహారీతో జరిగిన సమావేశాలను స్మరించుకుంటూ, నైజీరియాతో ఆయన ఉంచిన స్నేహ సంబంధాన్ని ప్రశంసించారు. బుహారీ కుటుంబానికి, నైజీరియా ప్రజలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former Nigerian President dies

You cannot copy content of this page

Scroll to Top