దేవరకొండ డివిజన్ నవంబర్ 08 త్రినేత్రం న్యూస్. హైదరాబాద్ లో జరిగిన డిండి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన పొనుగోటి భాస్కర్ రావు కుమారుడు పవన్ కుమార్ వివాహ వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వదూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


