Jakkampudi Raja : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పీసీ కామెంట్స్

TRINETHRAM NEWS

త్రినేత్రo న్యూస్.. తూర్పుగోదావరి జిల్లా… మెడికల్ కాలేజీల అనుబంద ఆసుపత్రులను ప్రభుత్వమే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలి… మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ పిసి కామెంట్స్ …. తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో విషాదకర పరిస్థితి ఇది…‌ ప్రభుత్వాన్ని కపట నిద్ర నుంచి లేపాలి..

కల్తీ పాలు తీసుకున్న 106 కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం స్పందించి ప్రివెంటివ్ టెస్టులు చేసారా… బాధితులకు దేవుడే దిక్కు అని ప్రభుత్వం వదిలేసింది… ప్రభుత్వాసుపత్రిలో టెస్టులను, బెడ్లను ఎందుకు ఏర్పాటు చేయటం లేదు.. ఆపదలో ఉన్నవారిని బ్రతికించాలి…

ఈ కష్టంలో ఎందుకు చంద్రబాబు ఏఐ ఉపయోగించటం లేదు… వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి… హాస్పిటల్లో డెడికేటెడ్ బెడ్స్ ఏర్పాటు చేయాలి… బాధితుల ప్రాణాలు ఎలాగైనా రక్షించాలి.. ప్రభుత్వానికి ప్రజారోగ్యంపై బాధ లేదు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former MLA Jakkampudi Raja PC Comments.

You cannot copy content of this page

Scroll to Top