Former MLA Couple: పొలమూరు లో శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దంపతులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, అక్టోబర్.3. తూర్పుగోదావరి జిల్లా. అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పొలమూరు గ్రామంలోని దేవి సెంటర్ ఓం శక్తి సత్సంగం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదం స్వీకరించారు. ఈ మహోత్సవాల్లో వీరి వెంట సత్తి కనకారెడ్డి, సత్తి గంగిరెడ్డి, సత్తి వెంకటరెడ్డి, నల్లమిల్లి దేవిరెడ్డి, సత్తి సత్యనారాయణ రెడ్డి, సత్తి రామారెడ్డి తదితరులు భవానీలు, భక్తులు,స్థానిక వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former MLA couple participates in Saran Navaratri celebrations

You cannot copy content of this page

Scroll to Top