జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 27 at 10.39.57

TRINETHRAM NEWS

హైదరాబాద్ /బాపట్ల

వైయస్సార్సీపి సీనియర్ నాయకులు, బాపట్ల మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, పెద్దాయన శ్రీ గాదె వెంకటరెడ్డి ఈరోజు అనగా 27-02-2024 మంగళవారం సాయంత్రం 06.00 గంటలకు బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్ ఫస్ట్ లైన్ లోని వారి నివాసానికి విచ్చేయు చున్నారు.. బుధవారం (రేపటి) నుండి బాపట్ల లో అందుబాటులో ఉంటారు.. వీరితో పాటు వైస్సార్సీపీ బాపట్ల నియోజకవర్గం నాయకులు గాదె మధుసూదన రెడ్డి అందుబాటులో ఉంటారు

You cannot copy content of this page