TRINETHRAM NEWS

లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు – మాజీ మంత్రి ఆర్.కె రోజా

Trinethram News : Andhra Pradesh : చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ప్రచారానికి పవన్ కళ్యాణ్ అడ్డు వస్తాడు అని చంద్రబాబు దావోస్ కి తీసుకెళ్ళలేదు – మాజీ మంత్రి రోజా

పవన్ కళ్యాణ్ దావోస్ కు వెళ్తే పెట్టుబడులు రావని వెళ్లలేదా

స్పెషల్ ఫ్లైట్, సూట్లు, బూట్లు అంటూ కోట్లు ఖర్చు పెట్టారు.

కానీ పెట్టుబడులు మాత్రం ఏమీ తేలేదు.

పవన్ కళ్యాణ్ వెళ్తే లోకేష్ కు ఇంపోర్టెంట్టన్స్ తగ్గుతుందని వెళ్లలేదా

కనీసం జనసేన కూలీలుకు చెప్పు పవన్ కళ్యాణ్.

జగనన్న సీఎంగా ఉన్నప్పుడు దావోస్ వెళ్లి 1.26 లక్షల కోట్లు.

మొన్న చంద్రబాబు,మోడీని పిలిచి శంకుస్థాపన చేసిన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కూడా జగన్ గారి హయాంలో MoU చేసుకుందే!

జగన్ విజన్ కు నిదర్శనం ఇది!

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App