
తేదీ : 25/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ స్థానిక 41 వ డివిజన్ భవానిపురం లో గల గాలి బ్ షాహిద్ దర్గా నందు వైసిపి నాయకులు షేక్ రెహమాన్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇందులో ముస్లిం సోదరులు, వైసిపి నాయకులు తో కలిసి మాజీ మంత్రివర్యులు , విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ ఎల్లంపల్లి .శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు, నిర్వహించారు. విందును వడ్డించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్, వక్స్ బోర్డు డైరెక్టర్ షేక్ . కాజా జిల్లా వక్స్ బోర్డ్ మాజీ చైర్మన్ గౌస్, మొహిద్దిన్ , జిల్లా మైనార్టీ వైసిపి అధ్యక్షులు షేక్ మస్తాన్, ముస్తక్ అహ్మద్, ఎండి ఇషాక్. బద్రుద్దీన్, అబ్దుల్ కాయప్ , అత్తా.మొహిద్దిన్ నసీం, ఇలియాస్ , బడే మియా , మహమ్మద్ గౌస్, యాన స్ గోరు.సలీం తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
