Ramavat Ravindrakumar : నూతన పట్టు వస్త్రలంకారణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్

TRINETHRAM NEWS

దేవరకొండ మే 25 త్రినేత్రం న్యూస్. గుడిపల్లి మండలం రంpగారెడ్డి గూడెం గ్రామానికి చెందిన యెలుగూరి రంగారెడ్డి( రంగన్న)ప్రభావతి కుమార్తెల నూతన పట్టువస్తులంకరణ కార్యక్రమంలో రవీంద్రకుమార్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు యెలుగూరి వల్లపురెడ్డి, ముత్యంరావు, అర్వపల్లి నరసింహ, ఎర్ర యాదగిరి, కసిరెడ్డి సుధాకర్ రెడ్డి, మారుపాక ప్రదీప్, పగిడిమర్రి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former legislators Ramavat Ravindrakumar

You cannot copy content of this page

Scroll to Top