Gottipati Kondapa Naidu Death Anniversary : కావలి మాజీ శాసనసభ్యులు స్వర్గీయులు గొట్టిపాటి కొండప నాయుడు 24 వర్ధంతి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: జనవరి 24 :నెల్లూరు జిల్లా :కావలి : రైతు జనబాంధవు, పేదలపాలిట పెన్నిధి, సోమశిల ఉత్తర కాలువ రధశారధకులు, కావలి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ , గొట్టిపాటి కొండపనాయుడు 24వ వర్దంతి సందర్భంగా గొట్టిపాటి కొండపనాయుడు , ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వర్దంతి కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవనీయులు కావలి శాశనసభ్యులు , దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డిగారు పాల్గొనెదరు.
కావలి ఏరియా హాస్పిటల్ వద్ద ట్రంక్ రోడ్డులో ఉన్న , గొట్టిపాటి కొండపనాయుడు , కాంస్య విగ్రహానికి నివాళులు అర్పించుట. అనంతరం హాస్పిటల్ లో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేయుట, తదుపరి అన్నదాన కార్యక్రమాలు జరుగును.
పై కార్యక్రమాలలో వివిధ పార్టీల నాయుకులు పల్గొనెదరు మరియు గొట్టిపాటి కొండపనాయుడు అభిమానులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బి.జె.పి నాయుకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని, పై కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former Kavali MLA Late Gottipati Kondapa Naidu 24th Death Anniversary

You cannot copy content of this page

Scroll to Top