WhatsApp Image 2024 06 25 at 17.43.53
Former CM KCR honored by BRS leaders Kaushik Hari
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఎన్నికల్లో ఇటీవల బీఆర్ఎస్ ప్యానల్ విజయం సాధించిన నేపథ్యంలో అధ్యక్షులుగా ఎన్నికైన కౌశిక హరి కుటుంబ సమేతంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఎర్రవెల్లి లోని ఫాంహౌస్ లో కలిశారు.
ఈ సందర్భంగా కౌశిక హరి కేసీఆర్ వారి చేతుల మీదుగా శాలువతో సన్మనించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రామగుండం నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలను కౌశిక హరి ని కేసిఆర్ అడిగి తెలుసుకున్నారు.
వెంట కార్పోరేటర్ కౌశిక హరి లత కొడుకు కౌశిక్ భరత్ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
