Jagan’s Convoy Hits Man : మాజీ CM జగన్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి

TRINETHRAM NEWS

Trinethram News :Andhra : వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో విషాదం నెలకొంది. ఏటుకూరి బైసాస్ వద్ద జగన్ కాన్వాయ్లేని వాహనం ఓ వృద్ధుడిని ధీ కొట్టింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు.

దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది…..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former CM Jagan's convoy

You cannot copy content of this page

Scroll to Top