PM Modi : జర్మనీ, కెనడా దేశాధినేతలతో ప్రధాని సమావేశం

TRINETHRAM NEWS

Trinethram News : జీ7 సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ, జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్‌తో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, విద్య తదితర రంగాల్లో భాగస్వామ్యం పెంపొందించేందుకు చర్చించారు. అటు ఎన్నికల్లో విజయాన్ని సాధించిన కెనడా ప్రధాని కార్నేకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం, మానవతా విలువలను ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

PM meets German, Canadian

You cannot copy content of this page

Scroll to Top