TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : కూటమి అధికారంలోకి వచ్చాక రెండు బడ్జెట్‌లు పెట్టారు

2 బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారు-జగన్

బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నట్టుగా బడ్జెట్ ఉంది

ఆత్మస్తుతి-పరనింద అన్నట్టుగా బడ్జెట్ ప్రసంగం ఉంది

హామీల గురించి అడిగితే సమాధానం లేదు-జగన్

మొదటి బడ్జెట్‌లో హామీలకు కేటాయించిందేమీ లేదు

రెండో బడ్జెట్‌లోనూ అరకొర కేటాయింపులే-జగన్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jagan reacts on budget