ఆంధ్ర ప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ జన్నత్ హుస్సేన్ కన్నుమూత

TRINETHRAM NEWS

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన విశ్రాంతి ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ ఈ రోజు తెల్లవారు జామున సూళ్లూరుపేట లోని తన నివాస గృహం లో కన్నుమూశారు.

గత నాలుగేళ్లుగా ఆయన అల్జీమర్స్ అనే వ్యాధితో బాధపడుతున్నారు.

ఆయన నారా చంద్రబాబు నాయుడు మరియు వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు ముఖ్య మంత్రులుగా ఉన్న సమయం లో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు.

You cannot copy content of this page

Scroll to Top