Football Tournament : ఘనంగా ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ 69వ తెలంగాణ రాష్ట్రం లెవెల్ ఫుట్బాల్ టోర్నమెంట్ సెలక్షన్ 14 సంవత్సరాల లోపు బాయ్స్ మరియూ గర్ల్స్ వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో లంక సుదర్శన్ రెడ్డి, పి. నర్సిమ్మారెడ్డి,లవకుమార్ అడ్వాకెట్, కల్ కు డా నర్సిములు ముదిరాజ్ సోప్పరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Football tournament was organized grandly

You cannot copy content of this page

Scroll to Top