Food Poisoning : జడ్చర్ల ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్

TRINETHRAM NEWS

Trinethram News : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద ఉన్న ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థులు

విషయం బయటికి రాకుండా డాక్టర్లను యూనివర్సిటీకి పిలిపించి వైద్యం అందించిన సిబ్బంది, విద్యార్థుల ఆరోగ్యం నయం అవ్వకపోవడంతో బయటకు పొక్కిన విషయం

కేవలం 27 మందికే అస్వస్థత అని తెలిపిన నిర్వాహకులు.. కానీ దాదాపు 80 మంది విద్యార్థులకు అస్వస్థత అని సమాచారం

బయట ఫుడ్ తినడం వల్ల జరిగిందని చెప్తున్న నిర్వాహకులు, లేదు హాస్టల్ ఫుడ్ వల్లనే ఫుడ్ పాయిజన్ జరిగిందని తేల్చి చెప్పిన విద్యార్థులు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Food poisoning

You cannot copy content of this page

Scroll to Top