Trinethram News Telangana : మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దివిటిపల్లి ఐటీ పార్కు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న రోడ్డు భారీ వర్షాలకు తెగిపోయింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ప్రైవేటు కంపెనీ బస్సు అందులో పడిపోయింది. బస్సులో ఉన్న పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


