Fishing : నేటి నుంచి చేపల వేట పునఃప్రారంభం

TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఆదివారం నుంచి చేపల వేట తిరిగి ప్రారంభం కానుంది.ఈ మేరకు ఇప్పటికే మత్స్యకారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. చేపల వేట తిరిగి ప్రారంభం కావడంతో తీర ప్రాంతాల్లో సందడి నెలకొంది.

గంగమ్మకు మత్స్యకారులు ప్రత్యేక పూజలు చేసి చేపల వేట ప్రారంభించనున్నారు. కాగా, సముద్రంలో చేపలు వృద్ధి చెందేందుకు 2 నెలల పాటు ప్రభుత్వం చేపల వేటను నిషేధించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fishing resumes from today

You cannot copy content of this page

Scroll to Top