జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ .. జనవరి 23.. మురమండ గ్రామ పంచాయితి పరిధిలో హోప్ స్కూల్ వద్ద కట్టెలు పొయ్యిపై వంట చేస్తుండగా ఒక పేద మహిళ ఇల్లు అగ్నికి ఆహుతై సామాగ్రి, వస్త్రాలతో సహా సర్వం కోల్పోయిన నిర్భాగ్యారాలికి నేనున్నాను అని ముందుకొచ్చి కొంత నగదు,మరియు స్టూల్స్,చాప,వస్త్రాలు,అందించినమాజీ హైస్కూల్ విద్యా కమిటీ ఛైర్మెన్ సీనియర్ టిడిపి నాయకులు శ్రీ బత్తుల చిన్న గణేష్ తన ఔదార్యంతో ఆర్థిక సహాయాన్ని ఆమెకు అందించారు.అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజలు కోరుచున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fire victim's house gutted

You cannot copy content of this page