జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 17 at 4.59.07 PM

TRINETHRAM NEWS

నాగబాబును కలిసిన
మర్రిపాడు జనసేన పార్టీ
మండల అధ్యక్షురాలు
ప్రమీలా ఓరుగంటి

మర్రిపాడు మండల అధ్యక్షురాలు ఓరుగంటి ప్రమీల మండలంలో జనసేన పార్టీ బలోపేతంకు చేస్తున్న కృషి అభినందనీయం అని నాగబాబు తెలిపారు. నాగబాబు ఉమ్మడి నెల్లూరుజిల్లా పర్యటన లో బాగంగా ఆదివారం మర్రిపాడు మండల అధ్యక్షురాలు ప్రమీల నాగబాబును కలిసి పార్టీ తాము పార్టీ కోసం చేస్తున్న పనులను వివరించారు

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జిల్లాలో మండల అధ్యక్షురాలిగా ఉన్న ఏకైక మహిళ ప్రమీల అని పార్టీ నిర్మాణంలో పోరాటాల్లో వీర మహిళల పాత్ర ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు

ఈ సందర్భంగా
మండల నాయకులు
పెనుమాది నరసింహ ఈరుపోతు ఉదయ్
గంటా అంజి చిన్నా జనసేన పాల్గొన్నారు

You cannot copy content of this page