వైద్య సహాయం అందించాలి అని హోమ్ మంత్రి అనితా ఆదేశం
త్రినేత్రం న్యూస్, ప్రతినిధి రమ్యశ్రీ. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత, దిగ్భ్రాంతి జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడిన హోంమంత్రి. ఆరుగురు చనిపోయినట్లు, మరో ఇద్దరు గాయపడినట్లు అధికారుల వివరణ. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని హోంమంత్రి ఆదేశం.
2026 వరకు బాణాసంచా తయారీ కేంద్రానికి లైసెన్స్ ఉందన్న అధికారులు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్న హోంమంత్రి అనిత. సహాయచర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన హోంమంత్రి. మంటలు అదుపులోకి వచ్చినట్లు హోంమంత్రికి తెలిపిన అధికారులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


