జూలై 6, 2026
TRINETHRAM NEWS
Financial assistance provided

Financial Assistance : దేవరకొండ డివిజన్/ నెరెడుగొమ్ము మే 20, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం నేరేడు గొమ్ము మండలం నివాసం కోల్పోయిన బీ ఆర్ ఎస్ కార్యకర్త నూతన గృహ నిర్మాణాన్ని {1.00.000} ఒక లక్ష రూపాయల అర్ధిక సహాయం ను బీ ఆర్ ఎస్ నియోజకవర్గ నాయకులు వడ్థ్య రమేష్ అందజేశారు.

వివరాల్లోకి వెళితే నేరేడు గోమ్ము మండలం కొత్తపల్లి కృష్ణ తండ గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ కార్యకర్త కేతావత్ హార్య నాయక్ నివాసం లేక చిన్న పూరి గుడిసెల్లో నివాసం ఉంటూ ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని అతనికి నూతన గృహ నిర్మాణనికి తమ వంతు సహాయంగా ,బీ ఆర్ ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ {1.00.000} ఒక లక్ష రూపాయల అర్ధిక సహాయాన్ని గ్రామ పెద్దల బీ ఆర్ ఎస్ నాయకులు సమక్షంలో అందజేశారు… అనంతరం వారిని శాలువాతో సత్కరించారు
ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాజీ బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షులు లోకాసని తిరుపతయ్య. కేతవత్ పుల్ సింగ్ నాయక్.. శిరమునీ నరసింహ. ఇద్దయ్య గౌడ్. PACS డైరక్టర్ రమేష్. మాజీ సర్పంచ్ కొత్తపల్లి కృష్ణయ్య. మాజీ సర్పంచ్ శంకర్. మాజీ సర్పంచ్. భరత్. మద్ది గైర్యా శ్రీనివాస్. జగ్గయ్య నాయక్. పాండు. అనిల్. వార్డు సభ్యులు గోదా సిద్దయ్య. వనం విజయ్. బీమా నాయక్. బాలు నాయక్. రమేష్. తావుర్య నాయక్. చందు నాయక్. లక్పతి నాయక్. అమర్ సింగ్ నాయక్. శ్రీను. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు …..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page