తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం, మురముండ గ్రామం, నేటి రోజున మన మురముండ గ్రామంలో అనారోగ్యం పాలైన ఇద్దరు వ్యక్తులకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, గోరంట్ల బుచ్చి చౌదరి, చేతుల మీదుగా 70,000నగదు ఇవడం జరిగింది బల్లం గంగరాజుకి -32,000 కోటి పల్లి లక్ష్మి-38,000
ఈ యెక్క కార్యక్రమంలో కడియం మండలం ఎంపీపీ ఎలుగుబండి సత్య ప్రసాద్, మరియు మండల పార్టీ అధ్యక్షుడు ఎలుగుబండి నాని మరియు పత్తిపాటి రామారావు చౌదరి, పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


