WhatsApp Image 2024 12 12 at 20.27.15
తెలుగురాష్ట్రాల్లో మొదటిసారి సినీ సెలబ్రిటీ బైండోవర్.
Trinethram News : మంచు మనోజ్ పై ఏడాది పాటు బైండోవర్
మంచు మనోజ్ నుంచి లక్ష రూపాయలు పూచికత్తు బాండ్ తీసుకోవటం జరిగింది.
మోహన్‌బాబు ఇంటి సమస్య వారి వ్యక్తిగతం.
మంచుఫ్యామిలీలో మూడు కేసులు నమోదయ్యాయి.
నటుడు మోహన్‌బాబు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నాం.
మోహన్‌బాబు మీడియాపై దాడి చేసిన ఘటనలో కేసు నమోదు.
మనోజ్ ఫిర్యాదు కేసులో మోహన్‌బాబు మేనేజర్ అరెస్ట్ చేసామని సీపీ సుధీర్‌బాబు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
