Father and Son Contest for Sarpanch Post : సర్పంచ్ పదవికి తండ్రీకొడుకుల మధ్య పోటీ

TRINETHRAM NEWS

జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన తండ్రి మానెగళ్ళ రామకృష్ణయ్య, కొడుకు వెంకటేష్.. 1563 మంది ఓటర్లు ఉన్న ఆ గ్రామంలో సర్పంచ్ స్థానానికి 10 నామినేషన్లు దాఖలు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Father and son contest for Sarpanch post

You cannot copy content of this page

Scroll to Top