జూన్ 26, 2026

111726548

TRINETHRAM NEWS

ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురు స్పాట్ డెడ్….

Trinethram News : పల్నాడు జిల్లా

పిడుగురాళ్ళ మండలం బ్రహ్మణపల్లి సమీపంలో అతివేగంతో వచ్చి చెట్టుకు ఢీకొన్న కారు…అక్కడికక్కడే నలుగురి దుర్మరణం,మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో పట్టణంలోని ప్రవేట్ వైద్యశాలకు తరలింపు..
కొత్త కారు కొనుక్కొని బంధువులతో కలిసి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దగ్గర పూజ చేయించుకొని తమ సొంత గ్రామం కావలి వద్ద సిరిపురానికి తిరుగు ప్రయాణంలో సంఘటన చోటు చేసుకున్నట్లు గ్రామీణ ఎస్.ఐ మోహన్ తెలిపారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page