Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది మృతి

TRINETHRAM NEWS

Trinethram News : Oct 07, 2025, హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్ట్ బస్సుపై కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fatal bus accident

You cannot copy content of this page

Scroll to Top