8 killed in separate road accidents in Hyderabad since Sunday
Trinethram News : యాదాద్రి
భూదాన్ పోచంపల్లి (మం) జలాల్ పూర్ వద్ద ఘోర ప్రమాదం…
అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు….
ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి,సురక్షితంగా బయటపడ్డ మరో యువకుడు…
మృతులు హైద్రాబాద్ ఎల్బీనగర్ కు చెందిన వంశి (23),దిగ్నేశ్ (21),హర్ష (21),బాలు (19),వినయ్ (21)గా గుర్తింపు…
ప్రమాదం నుంచి బయట పడ్డ మణికంఠ (21)..
మృతదేహాలను వెలికితీసిన పోలీసులు…పోస్ట్ మార్టం అనంతరం బందువులకు అప్పజెప్పనున్న పోలిసులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
