WhatsApp Image 2024 02 19 at 16.24.31
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 19 at 16.24.31
ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ది సమాఖ్య విజయా డెయిరీకి పాలు పోసే రైతులకు సాధారణంగా గతంలో ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించేవారు.
ఇప్పుడు నిధుల కొరతతో 45 రోజులుగా 1.30 లక్షల మంది రైతులకు బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయి.

You cannot copy content of this page