త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి, వికారాబాద్ నియోజకవర్గం గంలో వికారాబాద్ పట్టణంలో గతంలో నిర్ణయించిన రైతు బజార్ పనులు సగంలో ఆగిపోగా కొద్దిపాటి వర్షానికి రైతు బజార్ లో ఉన్న రైతులు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతు బజార్ పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం వలన రైతులు రోడ్లపైనే దుకాణాలు ఏర్పాటు చేసుకొని విక్రయించడం జరుగుతుంది అధికారులు వెంటనే స్పందించి రైతు బజార్ పను లు వేగవంతం చేయాలని వినియోగదారులు మరియు రైతులు కోరుతున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


