Farmer insurance cut for all of them
Trinethram News : TG.
రైతు భరోసా పథకానికి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం పక్క వ్యూహాలతో ముందుకెళుతుంది ఐటి చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు, రైతు భరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేస్తుంది. ముఖ్యంగా బీడు భూములు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఈ పథకానికి వర్తించకూడదని భావిస్తుంది. అందుకు సంబంధించిన సర్వే పది రోజుల్లోగా పూర్తికానట్లు తెలుస్తుంది ఆగస్టు 15లోగా ఇవ్వాలని కృషి చేస్తుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App