సమస్యల పరిష్కారానికి చర్యలు

TRINETHRAM NEWS

తేదీ : 11/04/2025. విజయనగరం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విజయనగరం జిల్లా పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారాలకు పోలీస్ వెల్ఫేర్ జిల్లా ఎస్పీ నిర్వహించడం జరిగింది. సిబ్బంది సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు. విజ్ఞాపసలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపడతానని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Steps to resolve problems

You cannot copy content of this page

Scroll to Top