తేదీ : 01/06/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , క్రికెట్ ప్రియులకు బీసీసీఐ మంచి వార్త అందించింది. రాష్ట్రంలోనే తొలిసారి కాకినాడలో ఐపీఎల్ మ్యాచ్ లు చూడడానికి ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసింది. పార్కులోకి రావాలంటే ఎటువంటి రుసుము లేదు. క్వాలిఫైయర్ టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. టైటిల్ కోసం రెండు జట్లు హోరాహోరీగా త లపడతాయని తెలస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


