Extortion of Fees in Colleges : కార్పొరేట్ కాలేజీల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి

TRINETHRAM NEWS

Extortion of fees in corporate colleges should be stopped

పేద విద్యార్థుల రక్తాన్ని జలగల్లా తాగుతున్న విద్యాసంస్థలను అరికట్టాలని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి శృతి ఓఝా గారిని కలవడం జరిగింది

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కొన్ని కార్పొరేట్ కాలేజీలు విచ్చలవిడిగా ఫీజులు పెంచుతూ లక్షల రూపాయలు దోచుకుంటున్నాయి

60 శాతం ఫీజు కడితేనే విద్యార్థులకు కాలేజీలో అడ్మిషన్లు ఇస్తున్నారు.హైదరాబాద్ నగరంలో వందల సంఖ్యలో అక్రమంగా బ్రాంచ్​లు పెట్టి నడుపుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Extortion of fees in corporate colleges should be stopped

You cannot copy content of this page

Scroll to Top