ఏలూరు జిల్లా : జనవరి 17: (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర ఎన్ డి ఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చోడగిరి. శ్రీనివాస్ ఎస్పీ కార్యాలయంలో ప్రతాప్ శివ కిషోర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో గత ఒకటిన్నర ఏడాదిగా అద్భుతమైన పోలీసింగ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ, శాంతి భద్రతలను కాపాడుతున్నారని ప్రశంసించారు. ఎస్పీ సేవలను కొనియాడుతూ , ఆయనను ఘనంగా సన్మానించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


