WhatsApp Image 2024 08 30 at 18.45.01
Every village should be a center of movement for solving the problems of the people
కామ్రేడ్ మైనం కిషన్ రావు వర్ధంతి సభలో మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి
Trinethram News : Rangareddy : ఈ దేశం లో ప్రజలు ఎదురుకుంటున్న ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న పాలకుల నడుము వంచాలంటే ప్రతి గ్రామం ఒక ఉద్యమ కేంద్రంగా మారాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు మిర్యాలగూడ మండలం తక్కేళ్లపాడు గ్రామంలో అమరవీరుడు కామ్రేడ్ మైనం కిషన్ రావు గారి 34 వర్ధంతి సందర్బంగా జరిగిన సభలో వారు ముఖ్య అతిది గా పాల్గొని మాట్లాడటం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
