డిండి(గుండ్లపల్లి) ఏప్రిల్ 25 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రము లోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఈ విధ్యాసంవత్సరానికి (2025-26 కు ఆరవ తరగతి లో వంద సీట్లకు, 7 8 9 10 తరగతిలకు మిగిలిన సీట్లకు ఈనెల 27వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని 27న ఆరవ తరగతి విద్యార్థుల కు 10 గంటల నుండి 12 గంటల వరకు, 7, 8 ,9 ,10 తరగతి విద్యార్థులకు మధ్యాహ్నము 2గంటల నుండి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9490696989 నంబర్ కు సంప్రదించాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


