TRINETHRAM NEWS

Elon Musk responded to the dating rumors with the Italian Prime Minister

Trinethram News : Sep 26, 2024,

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో డేటింగ్ రూమర్లపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాజాగా స్పందించారు. న్యూయార్క్‌లో మెలోనికి మంగళవారం అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డును మస్క్ అందించారు. ఆ సమయంలో బయట కంటే ఆమె లోపల మరింత అందంగా ఉన్న వ్యక్తి అని కొనియాడారు. వీరి ఫొటోను ‘మస్క్ ఫ్యాన్స్ క్లబ్’ ట్వీట్ చేసి, డేటింగ్ చేస్తున్నారా అని ప్రశ్నించింది. తాము డేటింగ్ చేయట్లేదని మస్క్ స్పష్టం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Elon Musk responded to the dating rumors with the Italian Prime Minister