
Election Notification : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 26; రాష్ట్రంలో కొత్త ఓటరు లిస్టు ప్రకటనక ముందే స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను కోరారు. సర్ సర్వే పూర్తి అయ్యింది . కొత్త ఓటరు లిస్టు అక్టోబర్ 3 వ తేదీ న అమల్లోకి.
వస్తుందని తెలిపారు. తర్వాత ఎలక్షన్ నిర్వహిస్తే వార్డుల రిజర్వేషన్ మారే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. తప్పనిసరిగా అక్టోబర్ 3 లోపే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. అయితే న్యాయ నిపుణులతో మాట్లాడు తరువాత నిర్ణయం తీసుకుందామని మంత్రులతో ఆయన చెప్పినట్లు సమాచారం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe