ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Local Body Election

ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిశాక ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశం..

Local Body Election : త్రినేత్రం న్యూస్ : సైబరాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం… వివిధ కారణాల వల్ల ఆగిపోయిన అచ్చంపేట, మందమర్రి, మణుగూరు, నకిరేకల్, కొత్తూరు, సిద్ధిపేటకు కూడా అదే నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page