Giramoni Srinivas : డిండి(గుండ్ల పల్లి) లో జోరుగా ఎన్నికల ప్రచారం

TRINETHRAM NEWS

ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థులు .
డిండి (గుండ్ల పల్లి) డిసెంబర్ 11 త్రినేత్రం న్యూస్. డిండి లో సర్పంచ్ అభ్యర్థులు బీ ఆర్ ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గిరమోని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సలయ్య, ఇండిపెండెంట్ అభ్యర్థి నల్లగంతుల రవి గురువారం రోజు పలు వార్డుల్లో హోరాహోరీగా ప్రచారం చేసారు.
డిండి లో త్రిముఖ సర్పంచ్ పోటీ ఉండటంతో గెలుపే ధ్యేయంగా ప్రచారం చేసారు. ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు మెంబర్ లు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గోడలపై వాల్ పోస్టర్లు అంటిస్తూ ఓట్లను అభ్యర్థించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Election campaign in full swing in Dindi

You cannot copy content of this page

Scroll to Top