జూన్ 26, 2026
TRINETHRAM NEWS
El Nino.. Key instructions

El Nino : త్రినేత్రం న్యూస్ : దేశంలో ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో కేంద్రం అలర్ట్ అయింది. జిల్లాల్లో వెంటనే అత్యవసర ప్రణాళికలు అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. తక్కువ నీటితో పండే పంటలను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించింది.

ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చింది. ఈ క్లిష్ట సమయంలో వ్యవసాయ రంగంలో అప్రమత్తత అవసరమని కేంద్రం స్పష్టం చేసింది…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page