జూలై 16, 2026
TRINETHRAM NEWS

Super El Nino : త్రినేత్రం న్యూస్ : ఈ ఏడాది భూగ్రహం అత్యంత శక్తిమంతమైన ఎల్‌నినో దశలో ప్రవేశించవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇటీవలి దశాబ్దాల్లో ఇదే అత్యంత శక్తిమంతమైనదని వారు పేర్కొంటున్నారు. సూపర్‌ ఎల్‌నినోగా పేర్కొంటున్న ఈ దశ వచ్చే జూన్‌ నుంచి ప్రారంభం కావచ్చునని అంచనా వేస్తున్నారు. సూపర్‌ ఎల్‌నినో వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారవచ్చని, ఉష్ణోగ్రతలు భారీగా పెరగవచ్చని, రుతుపవనాలు అసాధారణంగా ఉండవచ్చని భావిస్తున్నారు.

Super El Nino looming

You cannot copy content of this page