తేదీ : 05/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తాడేపల్లిగూడెంలో బాపూజీ పుంత రోడ్డు , వీకర్స్ కాలనీలో నిర్వహించిన వెక్టర్ కంట్రోల్ హైజిన్ మరియు యం యల్ డి కార్యకలాపాలను పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. లార్వా జనిత ప్రదేశాలు లేకుండా దోమరహిత సమస్య ఏర్పాటు చేద్దామని , మలేరియా సబ్ యూనిట్ అధికారి వై. వి. లక్ష్మణరావు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


